Friday 24 January 2014

మైదా గవ్వలు



మైదా – 3కప్పులు
పంచదార – 1కప్పులు
dalda – ½ కప్పు
ఉప్పు – చిటికెడు
baking powder – ½ tea spn
మైదా లో నీళ్ళు పోసి, పైన చెప్పినవి అన్ని వేసి బాగా కలపాలి. పూరి పిండి లా గట్టిగ వుండాలి. (½ - 1 cm మద్య మందం లో) చపాతి కన్నా కొంచం మందం గా వత్తుకోవాలి. తరువాత మనకి ఇష్టమైన  ఆకారం లో ముక్కలు గా చేసుకోవాలి. వాటిని నూనె లో దోరగా వేయించుకోవాలి.

విరిగిన పాలతో బర్ఫీ - Spoiled Milk Barfi



విరిగిన పాలు - ½కిలో             Fresh spoiled milk - 1/2kg
పంచదార – 1/2కిలో                 Sugar - 1/2kg
బాదం పప్పు – 10-15                Almonds - 10 or 15
ఏలకులు పొడి -- 1/2tbsp            Elachi powder - 1/2 tbsp
Rose water – కొద్దిగా    

పాలలో పంచదార కలిపి stove మీద పెట్టి బాణలి కి అంటుకోకుండా వచ్చే వరకు కలుపుతూ, బాదం పప్పు , ఏలకుల పొడి వేసి చల్లారాక rose water కలిపి నెయ్యి రాసిన పళ్ళెం లో పోసి, మరుసటి రోజు ముక్కలు గా చేసి తింటే రుచిగా వుంటుంది.

Mix milk and sugar well in a pan (preferably a heavy bottom pan) and start heating it. Boil it till the contents do not stick to the pan. Finally, add almonds and elachi powder before, it gets firm. Cool it. Take a Plate. Grease it with ghee and small amount of Rose water. Add contents to plate and let it dry. The next day you can make into pieces and enjoy the taste.


Wednesday 8 January 2014

Glass Painting

Now I am here to provide my works.. One of them is Glass Painting..

Glass Painting is really a wonderful art. I tried it with an image. I searched for perfect image to pick. And then i found this. Then, i bought glass painting and started painting this. 






I'll post all of my works one by one..