Tuesday 3 December 2013

carrot పాయసం




పాలు – 1లీ                                                 
చక్కెర – ¼ కిలో  ---  (అంటే 1 చక్కర కి - 4 పాలు)
జీడి పప్పు – 8-10
ఏలకులు – 4-5
 
carrot బాగా శుభ్రం చేసి తురుముకోవాలి, జీడి పప్పు ఒక గంట సేపు నాన బెట్టి, రెండు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పాలు కాచి అందులో పంచదార వేసి కరిగాక రుబ్బిన carrot  ని కూడా వేసి కలపాలి. రెండు- మూడు పొంగులు వచ్చే వరకు వుంచి ఏలకులు వేసి దించుకోవాలి.

milk - 1 litre
sugar - 1/4 kg
cashew - 8 to 10
elachi -  4 or 5

Wash Carrot well and then grate it. Soak cashew for one hour and grind it. Heat the milk and add sugar to it. Sugar must fully dissolve. Add grinded cashew and carrot. Mix well without lumps. Heat it for 5-6 mins and add elachi to it and serve hot or you can keep it in refrigerator for an hour and take cool.

No comments:

Post a Comment