Tuesday 3 December 2013

వెనీలా cake



మైదా - 3కప్పులు
వెన్నె – 1tbsp
పంచదార – 2 కప్పులు
నెయ్యి / డాల్డా – 1కప్పు
Essence -  ½ tsp


కొద్దిగా నెయ్యి వేసి మైదా ని దోరగా వేయించాలి. బాణలి దించి మెగతా నెయ్యి అందులో పోసి బాగా కలపాలి. 

పంచదార తడిసేలా నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి. అందులో వెన్నె, essence  వేసి బాగా కలపాలి. 

గిన్నె దించి నిలప కుండా కలుపుతూ వుంటే మైసూర్ పాక్ లా గట్టి పడుతుంది నెయ్యి రాసిన పళ్ళెం లో పోసి, బాగా సర్దాలి.

పైన వేయించిన బాదాం పప్పు లేక జీడి పప్పు పలుకులు వేసి అద్దాలి.

No comments:

Post a Comment