Tuesday 3 December 2013

ఆలు మిఠాయి




ఆలు – 2కప్పులు
పచ్చి కొబ్బెర తురుము – 1కప్పు
పంచదార – 2కప్పులు
ఏలకుల పొడి / వెనీలా essence

ఆలూ తురిమి, కడిగి, గట్టిగా పిండి వుంచాలి.(లేక పోతే sweet  చూడటానికి ఎర్రగా వుంటుంది). అందులో కొబ్బెర తురుము పంచదార కలిపి stove మీద పెట్టి కలుపుతూ ఉంటే sweet బాణలికి అంటు కోకుండా ఉన్నప్పుడు ఏలకుల పొడి వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన పళ్ళెం లో పోసి ముక్కలు చేసి చల్లారక తింటే బాగుంటుంది

Note: ఆలూ బదులుగా carrot కూడా వాడవచ్చును. carrot(తురుము)కోరుని పిండి పెట్టనవసరం లేదు. మంచి రొంగు కూడా వస్తుంది.

No comments:

Post a Comment